Home » Huawei Watch Fit 2
Huawei Watch Fit 2 : సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అనేక హెల్త్-ట్రాకింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది.