Home » Hug Diplomacy
ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్‌తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.