Home » huge betting
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.
బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్.. ఓవైపు IPL హీట్ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హైటెన్షన్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికితోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూ�