huge comeptition

    ఎన్నడూ లేని విధంగా బీజేపీలో ఆ టికెట్ కోసం భారీ పోటీ, కారణం అదేనా

    November 21, 2020 / 11:18 AM IST

    bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్‌ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న�

10TV Telugu News