Home » Huge earnings
అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్ మెగాస్టార్ అనే సంగతి తెలిసిందే. అమితాబ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. నాలుగు దశాబ్దాలపైనే ఇండస్ట్రీలో ఉన్న ఈ పెద్దాయన సంపాదన కూడా వేలకోట్లలోనే..