Huge hit

    ఐఆర్‌సీటీసీ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

    October 4, 2019 / 04:54 AM IST

    ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) కు అధ్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. గురువారంతో ముగిసిన చివరి రోజు వరకు ఈ ఐపీఓ 112 �

10TV Telugu News