Home » Huge increase
తెలంగాణలో మరోసారి భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) కంటే శనివారం (ఫిబ్రవరి 11,2023) అత్యధిక విద్యుత్ ను వినియోగించారు.
పండగ సీజన్ మొదలైందో లేదో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మొదలెట్టేశాయి. దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేశాయి. అడ్డగోలుగా రేట్లు పెంచి దోచుకుంటున్నారు.