Home » Huge pit 100 km away
ప్రపంచానికి పెను ముప్పు పొంచివుంది. ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో 100 కిలో మీటర్ల మేర భారీ గొయ్యి ఏర్పడింది. భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి.