Home » Huge public meeting
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ నేడు బీఎస్పీలో చేరనున్నారు. ఇవాళ నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరనున్నారు. ఇటీవలే గురుకుల కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.