Home » Huge scam
దర్యాప్తులో అనేక అంశాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది.
కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 3 కోట్ల 80 లక్షలకు పైగా కుంభకోణం జరిగింది. సాఫ్ట్ వేర్ మార్చేసి కోట్లు కొట్టేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏఈవో స్థాయి అధికారితో విచారణ చేపట�