Home » Huge Snow
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.