Human appearance

    బ్రిటన్ లో బంగారం దొంగలు : భారతీయుల ఇళ్ళే  టార్గెట్ 

    March 24, 2019 / 04:03 AM IST

    లండన్‌: భారతీయులకు బంగారం అంటే  విపరీతమైన మోజు. ఎంత అంటే….. అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. పండుగలకు పబ్బాలకు గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకు పోయి ఉంది. వారు ఎక్కడున్నా  ఆ అలావాటు మారదు. అదే ఇప్పుడు బ్రిటన్ లో బంగారం

10TV Telugu News