Home » human breast milk
బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంచే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించిన పరిశోధకులు బిడ్డల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున�