-
Home » Human case
Human case
Bird flu : అమెరికాలో బయటపడ్డ తొలి బర్డ్‌ఫ్లూ కేసు
April 29, 2022 / 02:58 PM IST
అమెరికాలో హెచ్5 తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది. ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది.