Home » Human chain
విశాఖలో అడుగు పెట్టారు సీఎం జగన్. ఏపీలో అధికారంలోకి వచ్చాక…తొలిసారి..సాగర తీరానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు, అభిమానులు. ఈ సందర్భంగా 24 కిలోమీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడడం అందర్నీ ఆక