-
Home » human immunity
human immunity
Regular Booster Vaccines : రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్లే భవిష్యత్తులో కరోనావైరస్తో పోరాడగలవు
March 15, 2021 / 06:09 PM IST
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి మింగేస్తోంది. రోజురోజుకూ మ్యుటేషన్ అవుతూ ఏ వ్యాక్సిన్ కు లొంగనంతంగా బలపడుతోంది. భవిష్యత్తులో కరోనాతో పోరాడాలంటే రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్ల అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.