Home » Human Washing Machine
జపానీస్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ‘హ్యూమన్ వాషింగ్ మిషన్’ను తయారు చేసింది. ఈ మిషన్ లో మీరు పడుకుంటే ఏం చక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి, ఒంటిపై తడిలేకుండా ఆరబెట్టేస్తుంది.
ఈ మెషీన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోని సెన్సార్లు నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలాంటి �