Home » Humane Society
చైనాలో కుక్కలు వణికిపోతున్నాయంట. చిన్న కుక్క పిల్లలను సైతం అక్కడి వారు వదలడం లేదని, వాటిని చంపేసి..మాంసాన్ని మార్కెట్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. చైనా ప్రభుత్వం కుక్క మాంసం (Ban On Dog Meat) అమ్మకాలను బ్యాన్ చేసింది. కానీ కొంతమంది బేఖాతర్ �