Home » humans or other animals
200 dogs found dead : భారతదేశంలో వైరస్ లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుండగా..జంతువులు చనిపోతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణం�