Home » hundred colors
బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలను అలరించే అందమైన బతుకమ్మ. బతుకు అమ్మా..అని ఆడబిడ్డల్ని దీవించే ముచ్చటైన సంప్రదాయపు పండుగ బతుకమ్మ. ప్రతీ బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు చీరెలు ఇవ్వటం ప్రభుత్వం సంప్రదాయంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం సద్దుల బతుకమ