hundred crores

    జేసీ బ్రదర్స్ కు వంద కోట్ల జరిమానా?

    February 8, 2020 / 11:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్‌కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

10TV Telugu News