-
Home » Hundreds of chickens
Hundreds of chickens
పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి..వింతరోగమా లేదా బర్డ్ ఫ్లూ కారణమా?
March 2, 2021 / 07:11 PM IST
Hundreds of chickens kill : దేశంలో ఒకవైపు కరోనా..మరోవైపు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్నాయి. కరోనా మనుషులను కలవరపెడుతుంటే..బర్డ్ ఫ్లూతో పక్షులు మృత్యువాతపడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో వందల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. స్వామి అనే వ్యక్త�