Home » Hundreds of field assistants
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. దీంతో హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది.