hung

    హంగ్ ఖాయం, కింగ్ మనం : జగన్ ధీమా

    January 31, 2019 / 02:56 PM IST

    హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్‌ వస్తుందని జగన్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ�

10TV Telugu News