-
Home » Hunger cries
Hunger cries
Ukraine Hunger Cries : రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్లో ఆకలి కేకలు
February 28, 2022 / 06:48 PM IST
సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువుల కొరత ఉందంటున్నారు యుక్రెయిన్లు. వెంటనే మూసివేసిన ఫుడ్ స్టోర్స్ ను ఓపెన్ చేయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.