దేశంలో ఇకపై ఆకలి చావులు ఉండకూడదు..ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత..కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో చనిపోతున్నారని పేదరిక నిర్మూలనకోసం పనిచేసే "ఆక్స్ఫామ్" సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.