Home » Hungry but no appetite what to eat
ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదా ఖర్జూరం రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలిపి రోజూ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.