Hunt Release Date

    Sudheer Babu: సుధీర్ బాబు ‘హంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

    December 30, 2022 / 08:30 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ సూరపనేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ �

10TV Telugu News