-
Home » Husband and his family members
Husband and his family members
Uttar Pradesh : ఆడ పిల్లలకు జన్మనిచ్చిందని..మహిళపై అత్తింటివారు దాడి, చిత్రహింసలు
June 4, 2022 / 06:14 PM IST
మహిళను అత్తంటివారు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. అత్తింటివారి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.