Home » husband attack
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో...ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.