Home » Husband Beheads Wife to Appease Deity
ఆధునిక యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మూఢ విశ్వాసంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పక్కవారి ప్రాణాలు తీస్తున్నారు. మూఢ నమ్మకంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకంగా తన భార్యనే బలి ఇచ�