-
Home » Husband Caught Wife
Husband Caught Wife
Husband Caught Wife : హోటల్లో ప్రియుడితో భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త.. చితక్కొట్టేశాడు
December 2, 2022 / 01:05 AM IST
ఓ భర్త.. తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె తన ప్రియుడితో హోటల్ లో ఉండగా.. అతడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని నడి రోడ్డులో చితక్కొట్టాడు.(Husband Caught Wife)