-
Home » husband Konda Murali
husband Konda Murali
Konda Murali : నన్ను అనవసరంగా గెలికితే క్రేన్‌కు వేలాడదీస్తా : కొండా మురళి వార్నింగ్
June 1, 2023 / 10:31 AM IST
కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా... ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు.