Home » Husband Protest
నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం