Home » Husband Wife Dispute
భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.