Home » Hush Money Payments Case
అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది.
అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. హుష్ మనీ కేసులో న్యూయార్క్ జ్యూరీ ట్రంప్ ను దోషిగా తేల్చింది.
అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది.