hut fire in guntur

    Guntur District news: విషాదం.. గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతుల సజీవ దహనం

    April 28, 2021 / 05:32 PM IST

    గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం పాంచాలవరంలో విషాద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు నివాసముండే పూరింటికి నిప్పు అంటుకోవడంతో అందులో నుండి తప్పించుకోలేక ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వృద్ధ దంపతులు మంటల్లో చిక్కుకుని మరణించటం విషాదం నిం�

10TV Telugu News