Home » Huzurabad assembly constituency
తెలంగాణ బీజేపీ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే ప్రణాళికకు పదునెక్కిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్ పెడుతోంది.
అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను... ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా..
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ స్థానం ఖాళీ అయింది. తాజాగా హుజారాబాద్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.
ఐదు మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 10వ తేదీ గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మూకుమ్మడిగా 300 మంద�