Home » Huzurabad by-election schedule
హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ పై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్..చీఫ్ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు.