Home » Huzurabad By Poll 2021
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల గెలుపుపై టీఆర్ ఎస్ నేత రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు.
పోలింగ్ ముగిసిన అనంతరం వీవీ ఫ్యాట్ లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కౌటింగ్ సమయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.
హుజూరాబాద్‌లో ఓటింగ్ భారీగా సాగుతోంది. సాయంత్రంలోపు 90 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం నమోదయింది.
Huzurabad Polling Day Live Updates
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
హస్తం పార్టీ బైపోల్‌ను లైట్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి భేటీలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థిని మాత్రం తేల్చలేకపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.