-
Home » Huzurabad by poll campaigning
Huzurabad by poll campaigning
KTR on Eetala Revanth: ఈటల, రేవంత్.. ఓ హోటల్లో కలిశారు.. కావాలంటే ఆధారాలు చూపిస్తా: కేటీఆర్
October 23, 2021 / 11:35 AM IST
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.