Home » Huzurabad Bypolls
రాహుల్ కు తెలంగాణపై ఇంట్రెస్ట్ లేదు!
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు.
ఈటల రాజేందర్ వ్యూహాలకు రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం సహాయం అందిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల మేనేజ్మెంట్ కోసం రాష్ట్ర నాయకత్వం భారీ టీమ్‌నే సిద్ధం చేసింది.
ఒక్క కంప్లైంట్ ఇస్తే ఈటల మీద ఈగ కూడా వాలనివ్వను