Home » Huzurabad Latest News
ఈటల రాజేందర్ వ్యూహాలకు రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం సహాయం అందిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల మేనేజ్‌మెంట్ కోసం రాష్ట్ర నాయకత్వం భారీ టీమ్‌నే సిద్ధం చేసింది.
సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈ సభలకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. దళితబంధు పథకం ప్రారంభ సభ, హుజురాబాద్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.