Home » Huzurabad race
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ(21 జులై 2021) మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు.