-
Home » #HWC2023
#HWC2023
Hockey World Cup 2023: నేటి నుంచి హాకీ ప్రపంచకప్.. తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు.. స్పెయిన్‌ను ఢీకొట్టనున్న భారత్
January 13, 2023 / 09:11 AM IST
హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్‌లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో ని�