Home » Hyatt Regency
స్టార్ హోటల్ కు వెళితే నక్షత్రాలు హోటల్ లో కనిపించవు..బిల్లు కట్టేటప్పుడు కష్టమర్ కు కచ్చితంగా కనిపిస్తాయి. అటువంటి సందర్భం దాదాపు స్టార్ హోటల్ కు వెళ్లినవారికి తెలుస్తునే ఉంటుంది. ఇప్పుడు తాజాగా..కేవలం మూడు కోడి గుడ్లకు రూ. 100 రూ.200లు కాదు ఏకం�