-
Home » Hybrid High Yield Onions Varieties
Hybrid High Yield Onions Varieties
Onion Varieties : ఖరీఫ్ ఉల్లిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడులకోసం సాగులో మేలైన యాజమాన్యం
July 26, 2023 / 06:53 AM IST
ఉల్లి సాగుకు సారవంతమైన అన్నిరకాల నేలలు అనుకూలమైనప్పకీ, బంక, క్షార భూములు చౌడు నేలలు పనికిరావు. ఖరీఫ్ , రబీ, వేసవి కాలలలో సాగుచేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు.