-
Home » Hybrids and varieties of grain sorghum for kharif
Hybrids and varieties of grain sorghum for kharif
Sorghum Varieties : రైతులకు అందుబాటులో నూతన జొన్న రకాలు
June 26, 2023 / 07:00 AM IST
జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్ లు, రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.