-
Home » HYD Crime
HYD Crime
HYD Crime : గచ్చిబౌలిలో దారుణం.. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు
November 17, 2021 / 09:02 PM IST
హైదరాబాద్ పట్టణంలోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి పాలిట కొడుకే కాల యముడు అయ్యాడు. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పటించి హత్యచేశాడు.