Home » hyde
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న వేళ అందరి దృష్టి దీనిపైనే ఉంది. నూతన సచివాలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. దీని కోసం పనిచేసిన ఆర్కిటెక్ట్ లు పలు వివరాలు తెలిపారు. ముఖ